యాప్నగరం

IISC-బెంగళూరులో రిసెర్చ్ ప్రోగ్సామ్స్

Indian Institute of Science Admissions | వివిధ రిసెర్చ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నోటిఫికేషన్ విడుదల చేసింది.. దరఖాస్తు చేసుకోండి..

Samayam Telugu 11 Oct 2019, 2:20 pm

ప్రధానాంశాలు:

  • అక్టోబరు 31 వరకు దరఖాస్తుకు అవకాశం
  • ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu iisc
బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) 2019 సంవత్సరానికి సంబంధించి మిడ్ ఇయ‌ర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా రిసెర్చ్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల‌ు కల్పించనుంది.
వివ‌రాలు...

▶ రిసెర్చ్ ప్రోగ్రామ్స్

➦ రిసెర్చ్ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్స్

➦ పీహెచ్‌డీ - ఎక్స్‌ట‌ర్నల్ రిజిస్ట్రేష‌న్ ప్రోగ్రామ్


విభాగాలు:
ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌, కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఆటోమేష‌న్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ త‌దిత‌రాలు.

అర్హత‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, గేట్/జీప్యాట్‌/నెట్ జేఆర్ఎఫ్‌ ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక‌ విధానం: రాత‌ప‌రీక్ష/ ఇంట‌ర్వ్యూ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 31.10.2019.

ఇంటర్వ్యూ తేది: 18, 19.11.2019.

తరగతులు ప్రారంభం: 01.01.2020.

Notification

Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.