యాప్నగరం

TOSS: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌ విడుదల

ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్స్‌ పొందొచ్చు.

Samayam Telugu 10 Dec 2020, 12:09 pm
ఖమ్మం: ఓపెన్‌ స్కూల్‌ విధానంలో చదువుకోవలనుకుంటున్న వారికి గుడ్‌న్యూస్‌. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్స్‌కి షెడ్యూల్‌ విడుదలైనట్లు ఖమ్మం డీఈఓ మదన్‌మోహన్‌, జిల్లా కో ఆర్డినేటర్‌ మురళీకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Samayam Telugu తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ


ఈ నెల 10వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు అడ్మిషన్స్‌ పొందొచ్చు. ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సులలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒపెన్‌ స్కూల్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించి అడ్మీషన్‌ పొందాలని సూచించారు. ఇతర వివరాలకు 8008403522లో సంప్రదించాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ప్రవేశాలకు త్వరపడండి.

Must read: ఇండియా ఎగ్జిమ్ బ్యాంకులో 60 జాబ్స్‌.. స్టైపెండ్‌ నెలకి రూ.40 వేలు

Also read: ఇంటర్ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈనెల 15 ఆఖరు తేదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.