JEE Main Admit Card 2021: జేఈఈ మెయిన్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌కు ఇక్కడ క్లిక్ చేయండి
jeemain.nta.nic.in: ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Samayam Telugu 12 Feb 2021, 10:51 am
ప్రధానాంశాలు:
- జేఈఈ మెయిన్ 2021 (సెషన్-1) అడ్మిట్ కార్డులు విడుదల
- ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు పరీక్షలు
- అధికారిక వెబ్సైట్లో పూర్తి సమాచారం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2021 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తన వెబ్సైట్ https://jeemain.nta.nic.in/ లో పొందుపరిచింది. ఆన్లైన్లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్:
మరో డైరెక్ట్ లింక్:
జేఈఈ మెయిన్ ఏయే తేదీల్లో నిర్వహిస్తారు..?
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌కు డైరెక్ట్ లింక్:
మరో డైరెక్ట్ లింక్:
జేఈఈ మెయిన్ ఏయే తేదీల్లో నిర్వహిస్తారు..?
- మొత్తం నాలుగు సెషన్సలో జరిగే 2021 మెయిన్‌కు వేర్వేరు తేదీలు కేటాయించారు.
- సెషన్-1: ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో
- సెషన్-2: మార్చి 15, 16, 17, 18 తేదీల్లో
- సెషన్-3: ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో
- సెషన్-4: మే 24, 25, 26, 27, 28 తేదీల్లో పరీక్ష జరుగుతుంది.