యాప్నగరం

APPSC:'జేఎల్' పరీక్షల షెడ్యూలు వెల్లడి.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

Samayam Telugu 29 Jan 2020, 9:05 pm
ఏపీలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu APPSC1



UPSC AE Notification: ఏఈ, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


పరీక్షల షెడ్యూలు ఇలా..

★ ఫిబ్రవరి 17న (సోమవారం)..
ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం సెషన్‌లో ఉర్దూ, తెలుగు, కామర్స్, సివిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.


వార్డు 'సచివాలయ' ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా?


★ ఫిబ్రవరి 18న (మంగళవారం)..
ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం సెషన్‌లో ఇంగ్లిష్, బోటనీ, జువాలజీ, ఒరియా పరీక్షలు నిర్వహించనున్నారు.


IIT Jobs: హైద‌రాబాద్‌ 'ఐఐటీ'లో 152 ఖాళీలు


★ ఫిబ్రవరి 19న (బుధవారం)..
ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం సెషన్‌లో హిస్టరీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో 1255 విలేజ్ సర్వేయర్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?


★ ఫిబ్రవరి 20న (గురువారం)..
ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నిర్వహిస్తారు.
మధ్యాహ్నం సెషన్‌లో సంస్కృతం, హిందీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.



ఇండియ‌న్ బ్యాంక్‌లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టులు


Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.