యాప్నగరం

Jobs: ఒక్క ఉద్యోగం కోసం 10,386 మంది పోటీ.. 43 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష.. దేశంలో మరీ ఇంత నిరుద్యోగమా..!

డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలు ఉన్న 22,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారీలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. ఈనెల 9వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu | 3 Oct 2022, 12:39 pm
Samayam Telugu HPPSC Recruitment 2022
Jobs: దేశంలో నిరుద్యోగ సమస్య భారీస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. మరీ ఇంత నిరుద్యోగ సమస్య ఉందా అనే విషయం హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇటీవల హమీర్‌పూర్‌ యూనివర్సిటీలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని కోసం డిగ్రీ, కంప్యూటర్‌ డిప్లొమా విద్యార్హతలు ఉన్న 22,140 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారీలో ఫీజు చెల్లించిన 10,386 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. ఈనెల 9వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం 43 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Railway Jobs: రైల్వేలో 3115 జాబ్స్‌.. 10వ తరగతి పాసై ఈ అర్హతలుంటే చాలు
RRC Eastern Railway Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కోల్‌కతాలోని తూర్పు రైల్వే (Eastern Railway)- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC).. తూర్పు రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటీస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. Eastern Railway ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3115 యాక్ట్‌ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితర ట్రేడుల్లో ఈఖాళీలున్నాయి. పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేయడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు.. TATA, Wipro, Accenture, TCS సంస్థల్లో ఐటీ జాబ్స్‌.. ఇలా అప్లయ్‌ చేసుకోండి

ఏపీ టెట్‌ ఫలితాల్లో 150కి 151 మార్కులు సాధించిన అభ్యర్థులు..! ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. అధికారులు ఇచ్చిన వివరణ ఏమిటంటే..?
కిషోర్‌ రెడ్డి గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... Read More

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.