యాప్నగరం

Osmania University Results 2018: ఓయూ డిగ్రీ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల

రీవాల్యూయేషన్‌ కోసం మే 29 నుంచి జూన్‌ 15 దరఖాస్తులు స్వీకరించారు. వాటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు.

Samayam Telugu 29 Oct 2018, 12:11 pm
ఓయూ డిగ్రీ వార్షిక పరీక్షల రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ సీబీసీఎస్‌ కోర్సుల్లో తప్పి.. రీవాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఓయూ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ప్రధాన పరీక్షల ఫలితాలు మే నెలలో విడుదలయ్యాయి. ఆ పరీక్షలకు మొత్తం 63,522 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 36,273 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
Samayam Telugu ou


తదనంతరం పరీక్షల్లో తప్పిన విద్యార్థుల నుంచి రీవాల్యూయేషన్‌ కోసం మే 29 నుంచి జూన్‌ 15 దరఖాస్తులు స్వీకరించారు. వాటికి సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.