యాప్నగరం

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

​ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 7 Dec 2016, 7:11 pm
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఫైనాన్స్ విభాగంలోని పోస్టులను భర్తీ చేస్తారు.
Samayam Telugu power grid corporation of india executive trainee posts notification
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు


ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ: 22
విద్యార్హతలు: చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ /ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ)లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2016 డిసెంబరు 31 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలి.

ఫీజు: రూ.560 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: రాత పరీక్షను 170 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ 120 మార్కులు, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 50 మార్కులు. తప్పు సమాధానానికి మైనస్ మార్కు ఉంటుంది.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 10
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబరు 31
ఫీజు చెల్లించ‌డానికి చివ‌రితేది: జనవరి 4

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.