యాప్నగరం

శ్రీహరికోట షార్ కేంద్రంలో ఇంజినీర్లు

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్‌ సైంటిస్ట్ లేదా ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TNN 4 Feb 2017, 7:29 pm
ఇండియన్ స్పేస్ రిసెర్చ్ సెంటర్‌ సైంటిస్ట్ లేదా ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్‌‌లో సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీ చేస్తారు.
Samayam Telugu satish dhawan space centre scientist or engineer jobs
శ్రీహరికోట షార్ కేంద్రంలో ఇంజినీర్లు


సైంటిస్ట్/ఇంజినీర్: 7
విభాగాలు: ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌/ఇండ‌స్ట్రియ‌ల్ మేనేజ్‌మెంట్, ఇండ‌స్ట్రియ‌ల్ సేఫ్టీ.
అర్హత‌: ఇండస్ట్రియల్/ కెమికల్/ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/ ఇండస్ట్రియల్ సేఫ్టీ/ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కుల‌తో ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉండాలి.

వ‌యసు: 2017 ఫిబ్రవరి 24 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఇస్రో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 04
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివ‌రితేది: ఫిబ్రవరి 24

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.