'హైకోర్టు' ఉద్యోగాల హాల్‌టికెట్లు వచ్చేశాయి.. పరీక్ష ఎప్పుడంటే?
Telangana High Court Recruitment Recruitment 2019 | సబార్డినేట్ కోర్టుల్లో వివిధ క్యాటగిరీల్లోని ఖాళీల భర్తీకి తెలంగాణ హైకోర్డు రాతపరీక్షలు నిర్వహించనుంది..
Samayam Telugu 24 Oct 2019, 10:51 am
ప్రధానాంశాలు:
- వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో
- నవంబరు 4 - 7 వరకు పరీక్షల నిర్వహణ
తెలంగాణ హైకోర్డు సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును అధికారులు అక్టోబరు 23న విడుదల చేశారు. షెడ్యూలు ప్రకారం నవంబరు 4 నుంచి 7 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో 1539 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఆగస్టు 5 నుంచి సెప్టెంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాతపరీక్షలకు సంబంధించిన షెడ్యూలును అక్టోబరు 23న విడుదల చేసింది.
Dont Miss: SSC CGL 2019 నోటిఫికేషన్.. భర్తీ చేసే ఉద్యోగాలివే!
ఎంపిక విధానం..
➦ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన తుది ఎంపిక చేస్తారు.
➦ మొత్తం 100 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుంది.
➦ ఇందులో రాతపరీక్షకు 80 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు.
➦ ఆన్లైన్ విధానంలో నిర్వహించే రాతపరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు.
➦ పరీక్ష సమయం 90 నిమిషాలు.
Read Also: 3677 పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం
అర్హత మార్కులు..
➦ రాతపరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 40%; బీసీలకు 35%; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30% గా నిర్ణయించారు.
➦ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపికచేస్తారు.
Read Also: 'విద్యుత్' కొలువుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
✪ మొత్తం పోస్టుల సంఖ్య: 1,539
జిల్లాల వారీగా ఖాళీలు..
పోస్టుల వివరాలు..
Notification
Website
TSSPDCL ఉద్యోగాలు
➨ జూనియర్ లైన్మెన్ (JLM) నోటిఫికేషన్, తదితర వివరాలు..
➨ జూనియర్ అసిస్టెంట్ (JACO) నోటిఫికేషన్, తదితర వివరాలు..
➨ జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (JPO) నోటిఫికేషన్, తదితర వివరాలు..
Read More..
➦ మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి..➦ మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

జిల్లా | పోస్టులు |
అదిలాబాద్ | 68 |
ఖమ్మం | 205 |
కరీంనగర్ | 200 |
మహబూబ్‌నగర్ | 174 |
మెదక్ | 116 |
నిజామాబాద్ | 127 |
నల్గొండ | 209 |
వరంగల్ | 87 |
హైదరాబాద్ | 178 |
రంగారెడ్డి | 175 |
మొత్తం ఖాళీలు | 1,539 |
పోస్టుల వివరాలు..
పోస్టుల | పోస్టుల సంఖ్య |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 | 54 |
జూనియర్ అసిస్టెంట్ | 277 |
టైపిస్టు | 146 |
ఫీల్డ్ అసిస్టెంట్ | 65 |
ఎగ్జామినర్ | 57 |
కాపియిస్ట్ | 122 |
రికార్డ్ అసిస్టెంట్ | 05 |
ప్రాసెస్ సర్వర్ | 127 |
ఆఫీస్ సబార్టినేట్ | 686 |
మొత్తం పోస్టులు | 1,539 |