తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలను మే26న అనగా గురువారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారు. మే 15న జరిగిన ఈ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 1,33,442 మంది, మెడికల్ విభాగంలో 89,792 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం www.tseamcet.in, www.manabadi.com వెబ్ సైట్లలో చూడొచ్చు.
రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలను మే26న అనగా గురువారం విడుదల చేయనున్నారు.
TNN 25 May 2016, 9:43 am