తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. 2017 మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు ప్రకటన ద్వారా చెప్పింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు 2017 మార్చి 1 నుంచి మార్చి 17 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరుగుతాయి.
తెలంగాణాలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది.
TNN 21 Nov 2016, 7:38 pm