యాప్నగరం

AP LAWCET Results 2022: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ లింక్‌ ఇదే

AP LAWCET 2022: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు రాయాల్సి ఉంటుంది.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 5 Aug 2022, 6:39 pm
AP LAWCET Results 2022: ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. లా కాలేజీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు లాసెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్‌ఎల్‌బీ (LLB) 3, 5 సంవత్సరాలు, ఎల్‌ఎల్‌ఎం (LLM) రెండు సంవత్సరాల కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ పరీక్షకు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ లింక్‌ పై క్లిక్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
Samayam Telugu AP LAWCET Results 2022


AP EDCET 2022 Results: ఆంధ్రప్రదేశ్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల
ఏపీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ లింక్‌పై క్లిక్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.