యాప్నగరం

India Post GDS Result 2022: పోస్టాఫీస్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ అభ్యర్థుల జాబితా ఇదే

IndiaPost GDS Online: ఇండియా పోస్ట్‌ గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్) ఫలితాలు 2022 విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను పోస్టల్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 21 Jun 2022, 3:50 pm
India Post GDS Result 2022 out for all circles: ఇండియా పోస్ట్‌ గ్రామీణ డాక్‌ సేవక్‌ (జీడీఎస్) ఫలితాలు 2022 విడుదలయ్యాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల ఫలితాలను పోస్టల్ శాఖ విడుదల చేసింది. తెలంగాణలో 1226, ఏపీలో 1716 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు.
Samayam Telugu India Post GDS Result 2022


ఈ పోస్టులకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ ఇటీవల దరఖాస్తుల్ని స్వీకరించిన విషయం తెలిసిందే. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

ఆంధ్రప్రదేశ్‌ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

AndhraPradesh_DV_List1-21

తెలంగాణ జీడీఎస్ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Telangana_DV_List1-21
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.