యాప్నగరం

India Post GDS Result: ఏపీ, తెలంగాణ పోస్టల్ ఉద్యోగాల ఫలితాలు వెల్లడి

India Post | ఏపీ, తెలంగాణ, చత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్ పోస్టల్ సర్కిళ్ల పరధిలోని గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను ఇండియాపోస్టు విడుదల చేసింది.. ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోండి..

Samayam Telugu 27 Jan 2020, 4:31 pm
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌ పోస్టల్ స‌ర్కిల్‌ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలను ఇండియాపోస్టు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ సర్కిళ్లతో పాటు, చత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్ సర్కిళ్ల ఫలితాలను కూడా ఇండియా పోస్ట్ విడుదల చేసింది.
Samayam Telugu postal jobs


చదవండి: IIT Jobs: హైద‌రాబాద్‌ 'ఐఐటీ'లో 152 ఖాళీలు
ఏపీ సర్కిల్‌లో మొత్తం 2707 ఉద్యోగాలకు గానూ.. 2659 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల 33 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. అదే విధంగా తెలంగాణలో 970 ఉద్యోగాలకు గానూ 935 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా.. 34 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు.

ఏపీ సర్కిల్ పోస్టల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ సర్కిల్ పోస్టల్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..


Website


చదవండి: ఏపీలో 2,146 ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?


Read More . . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .

మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.