యాప్నగరం

AP ECET Results: మరికాసేపట్లో ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్‌ ఇదే

apsche AP ECET 2022 Results: జేఎన్‌టీయూ - కాకినాడ (JNTUK) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను..

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 10 Aug 2022, 10:15 am
AP ECET Results 2022: ఏపీ ఈసెట్‌ ఫలితాలు నేడు (ఆగస్టు 10) విడుదలకానున్నాయి. జేఎన్‌టీయూ - కాకినాడ (JNTUK) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 18,318 మంది విద్యార్థులకు గాను 17,180 మంది హాజరుకాగా.. మధ్యాహ్నం 20,423 మందికిగాను 19,238 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 94 శాతం హాజరు నమోదైంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని జులై 24న విడుదల చేశారు. అభ్యంతరాలను 26వ తేదీ వరకు స్వీకరించారు. ఇక.. ఫలితాలు ఆగస్టు 10న ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.