యాప్నగరం

YSRCP Second List 2019: వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితా వెల్లడి

తొలి విడతలో 9 మంది ఎంపీ అభ్యర్థులను శనివారం రాత్రి ప్రకటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మిగతా 16 మంది అభ్యర్థులను ఆదివారం ఇడుపులపాయ వేదికగా ప్రకటించారు.

Samayam Telugu 17 Mar 2019, 3:19 pm
ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైసీపీ అధినేత జగన్ కడప చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు చేరుకుని తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆయన వెంట రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ సహా పలువురు వైసీపీ నేతలు ఉన్నారు. ఇడులపాయ వేదికగా 125మంది శాసనసభ, 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తొలి విడతలో 9 మంది ఎంపీ అభ్యర్థులను శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా 16 మంది అభ్యర్థులను ఆదివారం ప్రకటించారు. వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు.
Samayam Telugu ysrcp


క్రమ సంఖ్యపార్లమెంటు నియోజకవర్గంఅభ్యర్థి
1కడపఅవినాశ్ రెడ్డి
2రాజంపేటమిథున్ రెడ్డి
3చిత్తూరురెడ్డప్ప
4తిరుపతిబల్లి దుర్గా ప్రసాద్
5అనంతపురంతల్లారి రంగయ్య
6హిందూపూర్గోరంట్ల మాధవ్
7కర్నూలుడాక్టర్ సంజీవ్ కుమార్
8నంద్యాలపి. బ్రహ్మానందరెడ్డి
9నెల్లూరుఆదాల ప్రభాకర్ రెడ్డి
10ఒంగోలుమాగుంట శ్రీనివాసులరెడ్డి
11బాపట్లనందిగమ్ సురేశ్
12నరసరావుపేటలావు కృష్ణదేవరాయలు
13గుంటూరుమోదుగుల వేణుగోపాలరెడ్డి
14మచిలీపట్నంబాలశౌరి
15విజయవాడపొట్లూరి వరప్రసాద్
16ఏలూరుకోటగిరి శ్రీధర్
17నర్సాపురంరఘ రామకృష్ణరాజు
18కాకినాడవంగా గీత
19అమలాపురంచింతా అనురాధ
20రాజమండ్రిమాగాన భరత్
21అనకాపల్లిడాక్టర్ వెంకట సత్యవతి
22విశాఖపట్నంఎంవీవీ సత్యన్నారాయణ
23విజయనగరంబెల్లాన చంద్రశేఖర్
24శ్రీకాకుళందువ్వాడ శ్రీనివాసరావు
25అరకుగొడ్డేటి మాధవి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.