యాప్నగరం

అందుకే వెళ్లిపోయా.. దర్శకుడు రాఘవేంద్ర రావు

ఓటర్లు అడ్డుకోవడంతో వెనుతిరిగిన దర్శకుడు రాఘవేంద్రరావు మళ్లీ వచ్చి ఓటేశారు.

Samayam Telugu 7 Dec 2018, 4:31 pm
టర్లు అడ్డుకోవడం వల్ల తాను ఓటేయకుండా అలిగి వెళ్లిపోయానని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవాలని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు అన్నారు. లైనులో ఎక్కువ మంది ఉండటం వల్ల వెనక్కి వెళ్లానే తప్పా.. అలిగి వెళ్లలేదని అన్నారు. తనపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు.
Samayam Telugu 405D2D49-A5F7-47A4-B295-0AE4B10D6C1B

Read also: దర్శకుడు రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు
శుక్రవారం ఉదయం దర్శకేంద్రుడు హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉన్న ఫిల్మ్‌నగర్‌లో శుక్రవారం ఓటేసేందుకు వెళ్లారు. వెళ్లిన కొద్ది సేపటికే వెనక్కి రావడంతో ఆయన్ను ఓటర్లు అడ్డుకోవడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే, రాఘవేంద్ర రావు మధ్యాహ్నం మళ్లీ వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా తనపై వచ్చిన వార్తలను ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.