యాప్నగరం

Telangana Elections: రాజకీయ పార్టీలకు గుర్తులెందుకు? తెలంగాణలో ఏ పార్టీకి ఏ గుర్తు?

తెలంగాణలో పోటీచేస్తున్న వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులు.

Samayam Telugu 28 Nov 2018, 9:33 pm
న్నికల్లో పోటీకి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎంత కీలకమో.. ఎన్నికల గుర్తు కూడా అంతే ముఖ్యం. అందుకే.. ఎంత గొప్ప అభ్యర్థైనా ప్రచారంలో తమ ‘గుర్తు’కు ఓటు వేయండని చెప్పుకోవల్సిందే. ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లను గుర్తించడం, పార్టీలను గుర్తించడంలో ఓటర్లు గందరగోళానికి గురికాకుండా ఎన్నికల కమీషన్ ఈ గుర్తులను కేటాయిస్తుంది.
Samayam Telugu Untitled122


న్నికల్లో పోటీ చేయాలనుకునే ఏ పార్టీ అయినా సరే ‘గుర్తు’ తప్పనిసరి. అవి పోటీలో లేనట్లే లెక్క. గత ఎన్నికల వరకు ‘నోటా’ (నన్ ఆఫ్ ది అబౌవ్)కు కూడా ఎలాంటి గుర్తు లేదు. తాజా ఎన్నికల్లో దీనికి కూడా ప్రత్యేకంగా ఒక గుర్తును కేటాయిస్తున్నారు. X మార్క్‌లో ఉండే గుర్తుతో ‘నోటా’ను సూచించనున్నారు. అలాగే, ఓటర్లలో అంతా విద్యావంతులే ఉండరు. నిరక్షరాస్యులు కూడా ఉంటారు. వీరు అభ్యర్థి పేరును చదివి ఓటేయడం కష్టం. కాబట్టి.. ‘గుర్తు’ను చూసి సులభంగా ఓటేయగలగుతారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోటీ చేస్తున్న వివిధ పార్టీల గుర్తులను ఇక్కడ సూచిస్తున్నాం. ఏ పార్టీది ఏ గుర్తో తెలుసుకుని గందరగోళం లేకుండా ఓటేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.