యాప్నగరం

Telangana Richest Candidates: రాజకీయ శ్రీమంతులు.. నాలుగేళ్లలో కళ్లు చెదిరే ఆస్తులు!

2014లో అభ్యర్థులు సమర్పించిన ఆస్తుల వివరాలకు, 2018లో నామినేషన్ పత్రాల్లో దాఖలు చేసిన ఆస్తుల వివరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నాలుగున్నర ఏళ్లలో ఎవరెవరు ఎంత శాతం సంపాదించారో తెలిస్తే కళ్లు తిరుగుతాయి.

Samayam Telugu 22 Nov 2018, 6:06 pm
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఆస్తులపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుల ఆస్తులు గణనీయంగా పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరి, తెలంగాణలో బరిలో దిగిన ప్రధాన పార్టీల ముఖ్య నేతల ఆస్తులు గత నాలుగేళ్లలో ఎంతకు పెరిగాయి, తగ్గాయో చూద్దామా!
Samayam Telugu 597478-money-thinkstock-041517

పేరుపార్టీనియోజకవర్గం2014లో ఆస్తులు2018లో ఆస్తులుపెరుగుదల శాతం
కేసీఆర్టీఆర్ఎస్గజ్వేల్ రూ.15.15 కోట్లురూ.23.55 కోట్లు55.38
హరీష్ రావుటీఆర్ఎస్సిద్దిపేటరూ.2.96 కోట్లురూ.11.44 కోట్లు285
కేటీఆర్టీఆర్ఎస్సిరిసిల్లరూ.7.98 కోట్లురూ.41.82423
ఈటల రాజేంద్రటీఆర్ఎస్హుజురాబాద్రూ.14.51 కోట్లురూ.42.41 కోట్లు192
జగదీష్ రెడ్డిటీఆర్ఎస్ సూర్యాపేట్ రూ.1.13 కోట్లురూ.3.53 కోట్లు209
తలసానిటీఆర్ఎస్ సనత్ నగర్రూ.15.56 కోట్లురూ.40.30 కోట్లు158
లక్ష్మారెడ్డిటీఆర్ఎస్జడ్చర్లరూ.77 లక్షలురూ.17.29 కోట్లు2130
ఉత్తమ్ కుమార్ రెడ్డికాంగ్రెస్కాంగ్రెస్రూ.3.11 కోట్లురూ.3.07 కోట్లు-1.44
జానారెడ్డికాంగ్రెస్నాగార్జున సాగర్రూ.8.56 కోట్లురూ.10.99 కోట్లు28
రేవంత్ రెడ్డికాంగ్రెస్కొడంగల్‌రూ.13.12 కోట్లురూ.21.39 కోట్లు62
గీతా రెడ్డికాంగ్రెస్జహీరాబాద్రూ.20.80 కోట్లురూ.43.76 కోట్లు110
రాజగోపాల్ రెడ్డికాంగ్రెస్కాంగ్రెస్రూ.66.65 కోట్లురూ.314 కోట్లు 371
కిషన్ రెడ్డి బీజేపీఅంబర్‌పేట్రూ.6.44 కోట్లురూ.8.23 కోట్లు44
కె.లక్ష్మణ్బీజేపీముషీరాబాద్రూ.4.37 కోట్లురూ.7.30 కోట్లు46

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.