యాప్నగరం

గుజరాత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా

TNN 7 Apr 2017, 8:06 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గత ఏడాది వరుస విజయాలతో ప్లేఆఫ్ చేరిన రెండు జట్లు అక్కడ బోల్తా కొట్టి టైటిల్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్న ఈ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
Samayam Telugu gl vs kkr 3rd match ipl live score commentary
గుజరాత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా


గుజరాత్ లయన్స్ తుది జట్టు
బ్రెండన్ మెక్‌‌కలమ్, డ్వేన్‌స్మిత్, జేసన్ రాయ్, సురేశ్ రైనా, అరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, మన్‌ప్రీత్ గోనే, ప్రవీణ్ కుమార్, బషీర్ జకాతి, ధవళ్ కులకర్ణి, కౌశిక్

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు
గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప, మనీశ్ పాండే, క్రిస్‌ లైన్, యూసఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, క్రిస్ వోక్స్, పియూస్ చావ్లా, కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్, ట్రెంట్ బౌల్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.