Sbi Cbo Recruitment 2020 Apply Online For 3850 Vacancy At Sbi Co In
ఎస్బీఐలో 3850 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏదైనా డిగ్రీ అర్హత.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ఎస్బీఐ 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu27 Jul 2020, 1:50 pm
బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.. ఎస్బీఐ 3850 CIRCLE BASED OFFICERS పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో మొత్తం 3850 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలంగాణ సర్కిల్లో 550 ఉద్యోగ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 16, 2020 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.sbi.co.in/ వెబ్సైట్ చూడొచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.