యాప్నగరం

Bharat Dynamics Limited లో 80 ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, ఇతర వివరాలివే

BDL 80 Assistant Posts: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 80 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితర విభాగాల్లో ఉన్నాయి.

Authored byకిషోర్‌ రెడ్డి | Samayam Telugu 19 May 2022, 6:05 pm

ప్రధానాంశాలు:

  • బీడీఎల్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • 80 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల
  • జూన్‌ 4 దరఖాస్తులకు చివరితేది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bharat Dynamics Limited
BDL Recruitment 2022: భారత్‌ డైనమిక్స్‍ లిమిటెడ్‌ (బీడీఎల్‌) పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 80 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులు ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితర విభాగాల్లో ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 4వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అలాగే.. పూర్తి వివరాలకు https://bdl-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 80
  • పోస్టులు: ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ తదితర విభాగాల్లో ఉన్నాయి.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 4, 2022
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bdl-india.in/undefinedundefined
TSPSC Group 4 Notification 2022: తెలంగాణలో 9168 గ్రూప్ 4 ఉద్యోగాలు.. సీఎస్ కీలక ఆదేశాలు.. నోటిఫికేషన్‌ విడుదల ఎప్పుడంటే..?
ONGC భారీ జాబ్‌ నోటిఫికేషన్‌.. 922 ఉద్యోగాలు భర్తీ.. ఉండాల్సిన అర్హతలివే
  • సంస్థ పేరు: ఓఎన్‌జీసీ
  • మొత్తం ఖాళీలు: 922
  • పోస్టులు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌
  • (జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నీషియన్‌ తదితరాలు)
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
  • దరఖాస్తులకు చివరితేదీ: మే 28
  • వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/
ONGC Non Executive Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) భారీ జాబ్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 922 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28 ఆఖరి తేది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానం అప్లయ్‌ చేసుకోవచ్చు.
Govt Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 2053 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు విడుదల.. ఖాళీల వివరాలు, అర్హతలివే
ముఖ్య సమాచారం:
  • పోస్టులు: జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఫైర్ సూపర్ వైజర్, జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మెరైన్ రేడియో, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
  • విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. పోస్టుల ఆధారంగా టెన్త్, ఇంటర్ ఇంజనీరింగ్ డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేషన్, పీజీ చేసిన వారు కూడా ఈ ఖాళీలకు అప్లయ్‌ చేసేందుకు అర్హులు.
  • వయసు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/
రచయిత గురించి
కిషోర్‌ రెడ్డి
కిషోర్‌ రెడ్డి డైనమిక్ రైటర్, డిజిటల్ మీడియా ప్రొఫెషనల్. ఈ రంగంలో 6.8 సంవత్సరాల అనుభవం ఉంది. అతను డిజిటల్ మీడియాలో తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి రాజకీయ, సినిమా, విద్య, ఉద్యోగాలు సహా అనేక విభాగాలను నిర్వహించడంలో గణనీయమైన నైపుణ్యాన్ని పొందారు. రాయడంలో అతనికున్న అభిరుచి, కరెంట్ అఫైర్స్‌పై లోతైన జ్ఞానంతో కిషోర్‌ ఈ పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. విభిన్న విభాగాలలోని పాఠకులకు ఆకర్షణీయమైన సందేశాత్మక కంటెంట్‌ను రూపొందించారు. ప్రస్తుతం అతను పనిచేస్తున్న విభాగంలో.. 4.5 ఏళ్లుగా నిర్దిష్ట విభాగాన్ని నిర్వహిస్తున్నారు. అతను వ్యూవర్స్‌కు నచ్చే అత్యంత నాణ్యమైన కంటెంట్‌ను స్థిరంగా అందిస్తున్నారు. కిషోర్‌ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం, ప్రముఖుల ఇంటర్వ్యూలు చూడటం వంటివి చేస్తుంటారు. ఈ పనులు తనను రిలాక్స్ చేస్తాయని, క్రియేటివిటీని రీఛార్జ్‌ చేస్తాయని అతను నమ్ముతున్నాడు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.