యాప్నగరం

Steel Plant Jobs: బిలాయ్ స్టీల్ ప్లాంట్‌‌లో ఉద్యోగాలు

SAIL Jobs | స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని బిలాయ్ స్టీల్ ప్లాంట్‌ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది...

Samayam Telugu 23 Nov 2019, 7:04 pm
ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బిలాయ్ స్టీల్ ప్లాంట్‌ మేనేజర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Samayam Telugu sail


Dont Miss: NTPC 'స్టేజ్-1' షెడ్యూలు ఎప్పుడంటే?

వివ‌రాలు..

* మేనేజ‌ర్‌: 11 పోస్టులు


విభాగాలు..

➥కంటిన్యూయస్ క్యాస్టింగ్ ఆపరేషన్స్ఫ: 02

➥ సెకండరీ రిఫైనరీ యూనిట్: 01

➥ కన్వర్టర్ ఆపరేషన్స్: 01

➥ మెకానికల్ మెయింటెనెన్స్ (హైడ్రాలిక్ స్టూడెంట్స్): 03

➥ మెకానికల్ మెయింటెనెన్స్ (క్యాస్టర్ ఏరియా): 02

➥మెకానికల్ మెయింటెనెన్స్ (సెకండరీ రిఫైనరీ యూనిట్): 01

➥ మెకానికల్ మెయింటెనెన్స్ (కన్వర్టర్): 01

Dont Miss: CSIO'లో టెక్నికల్ అసిస్టెంట్, ఇతర పోస్టులు


అర్హత‌: 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత‌ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

అనుభ‌వం: సంబంధిత విభాగంలో కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

జీతం: రూ.32,900-రూ.58,000.

Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

ముఖ్యమైన తేదీలు..

➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2019

➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.01.2020

➦ ఫీజు చెల్లింపు వివరాల సమర్పణకు చివరితేది: 05.01.2020

➦ పేమెంట్ ఎడిట్ ఆప్షన్, ఇంటర్వ్యూ కాల్ లెటర్, ఇంటర్వ్యూ తేదీలు: ప్రకటించాల్సి ఉంది.

Notification

Website

Read More . .

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.