భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఈసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1086 సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అయితే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారిని జనరల్ మేనేజర్ ఆఫీసులు, సీనియర్ మేనేజర్ ఆఫీసుల ఈసీఎల్ పర్సనల్ డిపార్టమెంట్ వద్ద నియమిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.easterncoal.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు. మొత్తం పోస్టులు: 1086
ముఖ్య సమాచారం:
నోటిఫికేషన్:
ECL
ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అయితే కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారిని జనరల్ మేనేజర్ ఆఫీసులు, సీనియర్ మేనేజర్ ఆఫీసుల ఈసీఎల్ పర్సనల్ డిపార్టమెంట్ వద్ద నియమిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.easterncoal.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
- జనరల్- 842
- ఎస్సీ- 163
- ఎస్టీ- 81
ముఖ్య సమాచారం:
- అర్హతలు: అభ్యర్థులు ఏడో తరగతి పాసై ఉండాలి.
- ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి ఈ-మెయిల్ చేయాలి.
- ఈ-మెయిల్: bhartiecl@gmail.com
- దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15, 2021
- వెబ్సైట్: http://www.easterncoal.gov.in/
నోటిఫికేషన్:
ECL