యాప్నగరం

ESIC -హైదరాబాద్‌లో 120 ఖాళీలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఈఎస్‌ఐసీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Samayam Telugu 29 Jul 2020, 2:36 pm
హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 7, 2020 దరఖాస్తుకు చివరితేది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://www.esic.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.
Samayam Telugu ఈఎస్‌ఐసీ


ఇది చదవండి: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పుస్తకాలు చూసి డిగ్రీ, పీజీ ఫైనల్‌ పరీక్షలు రాయొచ్చు

మొత్తం ఖాళీలు: 120
  • ప్రొఫెసర్‌ - 4
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ - 15
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 20
  • సూపర్‌ స్పెషలిస్ట్‌ - 3
  • సీనియర్‌ రెసిడెంట్‌ - 47
  • జూనియర్‌ రెసిడెంట్‌ అండ్‌ ట్యూటర్‌ - 31

పూర్తి నోటిఫికేషన్‌:

ESIC 120

ఇది చదవండి: డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు గోల్డెన్‌ ఛాన్స్‌.. ONGC లో 4182 అప్రెంటీస్‌ పోస్టులు.. ఏపీలో 366 ఖాళీలు

ఇది చదవండి: ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఉద్యోగ వివరాలు

INR 177000 /నెలకి
టైటిల్ప్రొఫెసర్‌ తదితర
వివరణఈఎస్‌ఐసీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ప్రకటన తేదీ2020-07-25
ఆఖరి తేదీ2020-08-07
ఉద్యోగ రకంకాంట్రాక్టర్
ఉద్యోగ రంగంఈఎస్‌ఐసీ
వేతనం

నైపుణ్యాలు మరియు విద్యార్హత

నైపుణ్యాలుపోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.
అర్హతలుపోస్టులను బట్టి ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత
కావాల్సిన అనుభవంపోస్టులను బట్టి మారుతూ ఉంటుంది.

నియామకాలు జరిపే సంస్థ

సంస్థ పేరుఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్
సంస్థ వెబ్‌సైట్https://www.esic.nic.in/
సంస్థ లోగో

కార్య స్థలం

వీధి చిరునామాESIC
స్థలంSANATH NAGAR
ప్రాంతంHYDERABAD
పోస్టల్ కోడ్500038
దేశంభారతదేశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.