GAIL Recruitment 2023 : భారత ప్రభుత్వ పెట్రోలియం, నేచులర్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 277 చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవెబుల్ ఎనర్జీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ/గ్రాడ్యుయేషన్/బీఈ/ బీటెక్/ఎంబీఏ/సీఏ/సీఎంఏ/మాస్టర్స్ డిగ్రీ/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 2, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందనివారు ఫీజు చెల్లించనవసరం లేదు. షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000 నుంచి రూ.2,40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడొచ్చు.
నోటిఫికేషన్
gail-04012023
SCR Secunderabad : రాత పరీక్ష లేకుండా.. సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్.. 10వ తరగతితో పాటు ఈ అర్హతలుండాలి
RRC SCR Apprentice Recruitment 2023 : సికింద్రాబాద్ (Secunderabad) ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ వర్క్‌షాప్/యూనిట్లలో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఎస్సీఆర్ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుచేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
Railway Jobs : రైల్వేలో 2026 జాబ్స్.. ఈ అర్హతలుంటే చాలు.. అప్లయ్ చేసుకోండి
TSPSC Group 1 Results 2022 : ఏ క్షణమైనా తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు విడుదల..? ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్ పరీక్షలు..!