యాప్నగరం

IOCL'లో జేఈఏ పోస్టులు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్) జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వ్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 17తో దరఖాస్తు గడువు ముగియనుంది.

Samayam Telugu 15 Jan 2020, 5:08 pm
ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఐఓసీఎల్) జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వ్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 17తో దరఖాస్తు గడువు ముగియనుంది.
Samayam Telugu indian oil corporation limited has released notification for the recruitment of junior engineering assistant posts apply here
IOCL'లో జేఈఏ పోస్టులు.. దరఖాస్తుకు 2 రోజులే గడువు


పోస్టుల వివ‌రాలు...

జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(జేఈఏ)


ఖాళీల సంఖ్య: 37


విభాగాల వారీగా ఖాళీలు..


* జేఈఏ (ప్రొడక్షన్): 33


* జేఈఏ (మెకానికల్/ ఫిట్టర్ క‌మ్ రిగ్గర్‌)/ జేటీఏ–IV: 02


* జేఈఏ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌)/జేటీఏ–IV: 02


RBI Jobs: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

అర్హత‌, అనుభవం...

స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా, కంట్రోల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధత విభాగంలో ఏడాది అనుభ‌వం అవసరం.


Read Also: తెలంగాణ కోర్టుల్లో 450 ఉద్యోగాలు

వయోపరిమితి..

జేఈఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 31.01.2020 నాటికి 18-26 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


Read Also: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

ద‌ర‌ఖాస్తు విధానం...

సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


Read Also: CBSE'లో 357 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

ఎంపిక విధానం..

రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ప్రొఫీషియన్సీ టెస్ట్/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


Read Also: BECIL'లో డేటాఎంట్రీ ఆప‌రేట‌ర్ ఉద్యోగాలు

​దరఖాస్తు ఫీజు...

దరఖాస్తు ఫీజుగా జనరల్, EWS, ఓబీసీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


Read Also: CIL Jobs: కోల్ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ..

​ముఖ్యమైన తేదీలు...

➦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.12.2019


➦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.01.2020


➦ దరఖాస్తులు ప్రింట్ (హార్డ్) కాపీల సమర్పణకు చివరితేది: 01.02.2020


➦ రాతపరీక్ష తేది: 02.02.2020


➦ రాతపరీక్ష ఫలితాల వెల్లడి: 07.02.2020


Read Also: ఎన్‌సీఆర్టీసీలో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు

​దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..

చిరునామా:

Post Box No. 128,

Panipat Head Post Office, Panipat,

Haryana - 132103.


ఇాలద: సెక్యూరిటీ ప్రింటింగ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు...

నోటిఫికేషన్, అప్లికేషన్...

Notification


Online Application


Website


Read More:


మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .


మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.