Nbe Recruitment 2020 Apply Online For 90 Vacancies At Natboard Edu In
ఎన్బీఈలో 90 ఉద్యోగాలు.. ఇంటర్, డిగ్రీ అర్హత
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) 90 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu13 Jul 2020, 11:47 am
న్యూదిల్లీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ జులై 31, 2020. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష తేదీ ఆగస్టు 31, 2020.
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 90 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు.
ప్రకటన తేదీ
2020-07-11
ఆఖరి తేదీ
2020-07-31
ఉద్యోగ రకం
ఫుల్ టైం
ఉద్యోగ రంగం
NBE
వేతనం
నైపుణ్యాలు మరియు విద్యార్హత
నైపుణ్యాలు
పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది
అర్హతలు
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, మ్యాథ్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్, అనుభవం ఉండాలి.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.