యాప్నగరం

CISF'లో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. చివరితేది ఎప్పుడంటే?

CISF Notification 2019 | సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Samayam Telugu 21 Nov 2019, 1:19 pm
భార‌త ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ‌ ఆధ్వర్యంలోని 'సెంట్రల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్‌(CISF)' స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీకి సరైన అర్హతలు ఉన్న స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇంటర్ అర్హతతోపాటు.. సంబంధిత క్రీడా విభాగంలో గుర్తింపు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Samayam Telugu cisf


వివ‌రాలు . . .

RRB Jobs : సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు


* హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ): 300 పోస్టులు


క్రీడాంశాల వారీగా ఖాళీలు..

➦ అథ్లెటిక్స్‌: 91

➦ బాక్సింగ్: 11

➦ బాస్కెట్‌బాల్‌: 08

➦ జిమ్నాస్టిక్స్‌: 04

UPSC Jobs: కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ జారీ


➦ ఫుట్‌బాల్‌: 06

➦ హాకీ: 12

➦ హ్యాండ్‌బాల్‌: 09

➦ జూడో: 17

➦ క‌బ‌డ్డీ: 20

➦ షూటింగ్: 32

Real Also: బీఈసీఐఎల్‌లో 3895 ఉద్యోగాలు..


➦ స్విమ్మింగ్‌: 14

➦ వాలీబాల్: 08

➦ వెయిట్‌లిఫ్టింగ్‌: 32

➦ రెజ్లింగ్: 20

➦ తైక్వాండో: 16

Read Also: సమగ్ర శిక్ష అభియాన్‌లో 383 ఉద్యోగాలు . .


అర్హత‌: ఇంట‌ర్ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత క్రీడ‌లో రాష్ట్రస్థాయి/జాతీయ‌స్థాయి/ అంత‌ర్జాతీయస్థాయి గుర్తింపు ఉండాలి నిర్దేశిత శారీర‌క ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 01.08.2019 నాటికి 18-23 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: ట‌్రయ‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

Also Read: ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు


ముఖ్యమైన తేదీలు..

* చివ‌రితేది: 17.12.2019.

* నార్త్-ఈస్ట్ రీజియన్ అభ్యర్థులకు చివరితేది: 24.12.2019.

Notification

Website

Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.