యాప్నగరం

APVVP: ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది.

Samayam Telugu 20 Jun 2020, 8:29 pm
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు దారుల వయసు 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. అక‌డ‌మిక్ మెరిట్, ఇత‌ర వివ‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Samayam Telugu ఏపీవీవీపీ జాబ్స్


Must road: ఎన్‌టీపీసీలో 100 ఉద్యోగాలు.. బీఈ/బీటెక్‌ అర్హత

మొత్తం ఖాళీలు: 723
1. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌
2. డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31

Must road: డిఫెన్స్‌, నేవీలో 413 ఉద్యోగాలు‌.. ఇంటర్‌ అర్హత

ఉద్యోగ వివరాలు

INR 53500 /నెలకి
టైటిల్సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్, డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌
వివరణఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
ప్రకటన తేదీ2020-06-10
ఆఖరి తేదీ2020-07-18
ఉద్యోగ రకంఫుల్ టైం
ఉద్యోగ రంగంఏపీవీవీపీ
వేతనం

నైపుణ్యాలు మరియు విద్యార్హత

నైపుణ్యాలుపేర్కొనలేదు
అర్హతలుపోస్టును అనుస‌రించి బీడీఎస్‌/ త‌త్సమాన, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
కావాల్సిన అనుభవంపేర్కొనలేదు

నియామకాలు జరిపే సంస్థ

సంస్థ పేరుఏపీ వైద్య విధాన ప‌రిష‌త్
సంస్థ వెబ్‌సైట్http://apvvp.nic.in/
సంస్థ లోగో

కార్య స్థలం

వీధి చిరునామాAP VAIDYA VIDHANA PARISHAD
స్థలంHM&FW
ప్రాంతంandhra pradesh
పోస్టల్ కోడ్500022
దేశంభారతదేశం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.