యాప్నగరం

HAL Notification: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఖాళీలు

అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని.. నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాల్సి ఉంటుంది.

Samayam Telugu 5 May 2019, 4:30 pm

ప్రధానాంశాలు:

  • ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియ
  • దరఖాస్తుకు చివరితేది మే 25
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu HAL
బెంగుళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ అర్హతతోపాటు ఏడాది అనుభవం, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో ఎండీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకొని.. నింపి సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..

* మొత్తం ఖాళీలు: 06
పోస్టులుపోస్టుల సంఖ్యఅర్హతవయోపరిమితి (01.05.2019)
మెడిక‌ల్ ఆఫీస‌ర్‌05ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌, ఏడాది అనుభ‌వం.35 సంవత్సరాలు
సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌01ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషాలిటీలో ఎండీ/ డీఎన్‌బీ ఉత్తీర్ణత‌ ఉండాలి.45 సంవత్సరాలు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఎంపిక‌ విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేస్తారు.

చివ‌రితేది: 22.05.2019.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:Manager(HR), Medical & Health Unit, HAL(BC), Suranjandas Road, (Near Old Airport), Bangalore - 560 017.

Notification & Application

Website

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.