IBPS RRB Admit Card 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐబీపీఎస్.. ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ప్రిలిమ్స్ 2020 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
Samayam Telugu 11 Dec 2020, 7:26 pm
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ ప్రిలిమ్స్ 2020 పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ https://ibps.in/ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IBPS RRB Clerk 2020 పరీక్షల 2021, జనవరి 2వ తేదీన జరగనుంది. ఈ పరక్ష షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్లోనే జరగాల్సి ఉంది. కానీ.. కరోనా, లాక్డౌన్ కారణంగా జనవరి 2వ తేదీ నిర్వహిస్తున్నారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు.
Must read: ECIL-హైదరాబాద్లో జాబ్స్.. రూ.2 లక్షల వరకూ జీతం
ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
Also read: బీటెక్ పాసైన వారికి 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.42,500

- Step 1: Visit the official website: https://ibps.in/
- Step 2: On the homepage, click on the direct link for “Download Call Letters for RRB Preliminary Examinations 2020.”
- Step 3: As soon as you click on this link, you will be prompted to a new window.
- Step 4: Key in your login credentials, such as registration number and date of birth
- Step 5: As soon as you enter the relevant details as instructed, you would be able to access your account and download the admit card.
Also read: బీటెక్ పాసైన వారికి 100 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.42,500