యాప్నగరం

పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాలు

Ajatus| అజాటస్ సంస్థ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

Samayam Telugu 18 Nov 2019, 5:37 pm
భువనేశ్వర్‌లోని అజాటస్ సంస్థ ఫుల్ స్టాక్ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్, అనుభవం ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu Ajatus


Read Also: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు

వివరాలు..

* ఫుల్ స్టాక్ పీహెచ్‌పీ డెవలపర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్.

పనిప్రదేశం: భువనేశ్వర్.

Read Also: గోల్కొండ‌ ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు

నైపుణ్యాలు:

➦ PHP ప్రోగ్రామింగ్, OOP నాలెడ్జ్ స్కిల్స్ ఉండాలి.

➦ కమర్షియల్ ప్రాజెక్ట్స్‌‌కు సంబంధించి YII/CodeIgniter/Laravel విభాగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం.

➦ డిజైన్ ప్యాటర్న్స్, ఏజిల్ స్క్రమ్ ప్రాక్టికల్ అనుభవం ఉండాలి.

➦ MySQL, MongoDB నాలెడ్జ్ అవసరం.

➦ GIT తెలిసి ఉండాలి. సంబంధిత అకౌంట్ ఉండాలి.

Dont Miss: 'నేవీ' కొలువులకు నోటిఫికేషన్.. టెన్త్ అర్హత చాలు


➦ టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్స్ విభాగాల్లో అనుభవం ఉండాలి.

➦ REST API అంశాలకు సంబంధించి థిరిటీకల్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి.

➦ మంచి కమ్యూనికేషన్ స్కి్ల్స్ అవసరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

Notification & Online Application

Other Jobs

Website

Read Also: ఐవోఎస్ డెవలపర్ ఉద్యోగాలు

Read Also
సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు
ఇండియన్ నేవీలో ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే
బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు


Read More . .
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . .మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.