యాప్నగరం

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు

Amazon Jobs | అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి. వివరాలు ఇలా ఉన్నాయి..

Samayam Telugu 16 Nov 2019, 6:16 am
బెంగళూరులోని అమెజాన్ సంస్థ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Samayam Telugu amazon


వివరాలు..

Read Also: టెక్నికల్ అనలిస్ట్ పోస్టులు


* సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్


అర్హత: డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)

అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్.

పనిప్రదేశం:
బెంగళూరు.

Read Also: ఆండ్రాయిడ్ డెవలపర్ ఉద్యోగాలు


నైపుణ్యాలు..

➦ ఆల్‌గారిథమ్, డేటా స్ట్రక్చర్స్, కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్.

➦ object-oriented development & Design patterns,

➦ Java, C++, C#, Python etc.

➦ మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ (రిటన్/వెర్బల్)

➦ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్.

➦ scalable distributed systems

➦ AWS నాలెడ్జ్, Agile environment.

* Linux అనుభవం.

Read Also: జూనియర్ పీహెచ్‌పీ డెవలపర్ ఉద్యోగాలు

Notification & Online Application

Website

Read Also: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు


Read More..

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి . . .
మరింత విద్యాసమాచారం కోసం క్లిక్ చేయండి . . .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.