యాప్నగరం

కార్బన్ 'ఆరా నోట్4జీ' స్మార్ట్‌ఫోన్ విడుదల

కార్బన్ మొబైల్స్ తాజాగా 'ఆరా నోట్' పేరుతో మెరుగైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది...

TNN 25 Dec 2016, 2:45 pm
దేశీయ మొబైల్ తయారీదారు సంస్థ కార్బన్ మొబైల్స్ తాజాగా 'ఆరా నోట్' పేరుతో మెరుగైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే 4జీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ఫోన్ అన్ని ఆన్ లైన్ మరియు రీటైల్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నట్లు సంస్థ పేర్కొంది.
Samayam Telugu karbonn aura note smartphone launched with 4g volte support
కార్బన్ 'ఆరా నోట్4జీ' స్మార్ట్‌ఫోన్ విడుదల


కార్బన్ ఆరా నోట్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్...

5.5 అంగుళాల టచ్ స్క్రీన్, 720x1280 రెసల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వెనక కెమెరా
2 జీబీ ర్యామ్, 16 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్
2800mAh బ్యాటరీ సామర్థ్యం
ధర: రూ. 6,490/-

ఈ స్మార్ట్‌ఫోన్‌ గతంలో కార్బన్ మొబైల్ నుంచి విడుదలయిన కార్బన్ 'ఆరా పవర్ ' కు అప్‌గ్రేడ్ వెర్షన్

కార్బన్ ఆరా పవర్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్...

5 అంగుళాల టచ్ స్క్రీన్, 480x854 రెసల్యూషన్
1 గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వెనక కెమెరా
1 జీబి ర్యామ్, 8 జీబి అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం
అండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్
4000mAh బ్యాటరీ సామర్థ్యం
ధర: రూ. 5,990/-

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.