యాప్నగరం

మైనర్‌తో యువకుడి ఓరల్‌ సెక్స్.. వీడియో తీసిన మరో మైనర్

మైనర్‌కు మొబైల్ ఫోన్ ఆశ చూపించి ఓరల్ సెక్స్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 9 నెలల తర్వాత వీడియో బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Samayam Telugu 1 Feb 2020, 10:29 pm
మైనర్ బాలుడిని ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసినందుకు 20ఏళ్ల యువకుడు చిక్కుల్లో పడిన ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. నికోల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలుడు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అక్కడికి వచ్చిన జిగ్నేష్ సోలంకి అనే యువకుడు సెల్‌ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. అది చూసిన బాలుడు తనకోసారి సెల్‌ఫోన్ ఇవ్వాలని అడిగాడు. దానికి ఆ యువకుడు తాను చెప్పినట్లు వింటేనే ఇస్తానని కండిషన్ పెట్టాడు.
Samayam Telugu man rape


Also Read: కర్నూలులో పసికందు కిడ్నాప్.. ఎస్‌ఐ సమయస్ఫూర్తితో గంటల్లోనే

దానికి సరేనని బాలుడు చెప్పడంతో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తన అంగాన్ని నోట్లో పెట్టుకుని ఓరల్ సెక్స్ చేయాలని ఒత్తిడి తెచ్చాడు. ఆ బాలుడు చేయనని చెప్పడంతో సెల్‌ఫోన్ ఆశ చూపించి బలవంతంగా అతడి నోట్లో పురుషాంగాన్ని గుచ్చాడు. ఈ తతంగాన్నంతా మరో బాలుడు సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. ఈ వీడియో ఇటీవల వైరల్‌గా మారిన పోలీసుల వద్దకు చేరింది.

Also Read: భర్తకు విడాకులిచ్చి బాలుడితో అక్రమ సంబంధం.. చివర్లో ట్విస్ట్

దీంతో పోలీసులు విచారణ జరిపి బాధితుడి తండ్రిని స్టేషన్‌కు రప్పించి అసలు విషయం చెప్పారు. అతడు తన కొడుకును ప్రశ్నించగా నిజమేనని చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: 100 మంది అమ్మాయిలతో వ్యభిచారం.. ప్రముఖుల అండతో హైటెక్ సెక్స్ దందా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.