యాప్నగరం

900 ఏళ్లనాటి బుద్ధ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు..

900 ఏళ్లనాటి బుద్ధ విగ్రహాన్ని అరుణాచల్ ప్రదేశ్ నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ విగ్రహాన్ని

Samayam Telugu 5 Jun 2017, 4:05 pm
900 ఏళ్లనాటి బుద్ధ విగ్రహాన్ని అరుణాచల్ ప్రదేశ్ నుంచి దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ విగ్రహాన్ని విదేశాలకు తరలించేందుకు ఢిల్లీ తరలించి పోలీసులకు చిక్కిపోయారు దుండగులు. ఢిల్లీలోని మజ్నూ కా థిల్లా అనే ప్రాంతంలో అపహరణకు విగ్రహాం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ కేసులో ఇద్దర్ని అరెస్టు చేశారు.
Samayam Telugu 900 year lord buddha statue stolen from arunachal pradesh recovered in delhi
900 ఏళ్లనాటి బుద్ధ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు..


పురాతన బుద్ధ విగ్రహాం అపహరణ వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి విగ్రహాంపై సమాచారం అందించారు.

Delhi: 900-year-old statue of Lord Buddha stolen from Arunachal Pradesh, has been recovered from Majnu Ka Tilla area, two arrested. pic.twitter.com/lCXiIoFpuA— ANI (@ANI_news) June 5, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.