యాప్నగరం

కశ్మీర్‌లో హిమపాతం: ఐదుగురు జవాన్లు గల్లంతు!

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ హిమపాతం విరుచుకుపడటంతో సుమారు ఐదుగురు సైనికులు మంచు చరియలు కింద చిక్కున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.

TNN 28 Jan 2017, 2:37 pm
మ్ము కశ్మీర్‌లో మళ్లీ హిమపాతం విరుచుకుపడటంతో సుమారు ఐదుగురు సైనికులు మంచు చరియలు కింద చిక్కున్నారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 25న కూడా బందీపూర్ నియంత్రణ రేఖ వద్ద భారీగా మంచు చరియలు విరిగి సైనిక శిబిరంపై పడటంతో 15 మంది జవాన్లు అమరులయ్యారు. కస్మీర్‌లో గత కొద్ది రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో, పలు ప్రాంతాల్లో హిమపాతం ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. - 7 డిగ్రీల గడ్డకట్టే చలిలో సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి కల్నల్ రాజేష్ కలియా మాట్లాడుతూ.. మంచు చరియల కింద చిక్కుకున్న ఐదుగురు సైనికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వెల్లడించారు.
Samayam Telugu army personnel hit by avalanche that struck army post in kupwara district rescue operations underway
కశ్మీర్‌లో హిమపాతం: ఐదుగురు జవాన్లు గల్లంతు!



Five soldiers were hit by a snow avalanche that struck an army post in north Kashmir's Kupwara district on Saturday.
"Five soldiers are trapped under the snow and rescue operation to save them is underway," Defence PRO in Srinagar Col Rajesh Kalia told TOI over phone.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.