యాప్నగరం

న్యాయం కావాలంటే.. ‘41,755’ కావాలి!

ప్రస్తుతం దేశంలో... న్యాయం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు చాలా మంది మన న్యాయ వ్యవస్థను తప్పుపడతారు...

TNN 27 Jan 2017, 1:07 pm
ప్రస్తుతం దేశంలో... న్యాయం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకు చాలా మంది మన న్యాయ వ్యవస్థను తప్పుపడతారు. అయితే, న్యాయ సిబ్బంది లేక కోర్టులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎవరికీ తెలియడం లేదు. కనీసం ప్రభుత్వం కూడా ఆ దిశగా ప్రయ్నతాలు చేయడం లేదు. దేశంలో ప్రతి మిలియన్ భారతీయులకు కేవలం 16 మంది జడ్జిలే ఉన్నారని ఇటీవల సుప్రీం కోర్టు వెల్లడించింది. రానున్న పదేళ్లలో ప్రస్తుత జడ్జిల సంఖ్యను రెండింతలు చేయకపోతే... కింది కోర్టుల్లో పెరుగుతున్న కేసులకు ‘న్యాయం’ చేకూర్చడం కష్టతరం అవుతుందని పేర్కొంది.
Samayam Telugu crumbling infrastructure crippling indias courts
న్యాయం కావాలంటే.. ‘41,755’ కావాలి!


న్యాయ వ్యవస్థ కొంత వరకైనా కోలుకోవాలంటే.. 41,755 కోర్టు సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందులో జడ్జిలతోపాటు వివిధ న్యాయాధికారుల పోస్టులు ఉన్నాయి. 2015 వరకు దేశంలోని న్యాయ వ్యవస్థ సామర్థ్యం, లోటు పాట్ల వివరాలు ఇలా ఉన్నాయి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.