యాప్నగరం

ఆర్కే నగర్: జయ కోడలు దీపకు పడవ గుర్తు

చెన్నై ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కు

Samayam Telugu 27 Mar 2017, 7:33 pm
చెన్నై ఆర్‌కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప జయకుమార్ కు ఎన్నికల సంఘం పడవ గుర్తును కేటాయించింది. ఇటీవలే ఆమె ఎంజీఆర్ అమ్మ దీప పెరవై అనే పొలిటికల్ ఫ్రంట్ ప్రారంభించారు.
Samayam Telugu deepa jaya kumar allotted boat symbol by the ec
ఆర్కే నగర్: జయ కోడలు దీపకు పడవ గుర్తు


శశికళ వర్గ అభ్యర్థి టోపి గుర్తుపై, మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం అభ్యర్థి కరెంటు స్తంభం సింబల్ పై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 12న ఆర్ కె నగర్ కు ఉప ఎన్నిక జరుగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.