యాప్నగరం

ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం తప్పే!

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం పొరపాటేనని కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు ఉమాభారతి అంగీకరించారు.

Samayam Telugu 27 Feb 2017, 12:09 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం పొరపాటేనని కేంద్రమంత్రి, బీజేపీ నాయకురాలు ఉమాభారతి అంగీకరించారు. ఎన్నికల్లో ముస్లింలు, మహిళలను కీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు.
Samayam Telugu denying tickets for muslims in up polls a mistake uma bharti
ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం తప్పే!


ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ముస్లింకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు.

ముస్లింలకు టిక్కెట్లు ఇవ్వకపోవడాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని ఉమాభారతి చెప్పారు.

‘ముస్లింలు బీజేపీకి ఓటు వేయనప్పుడు..వారికి టిక్కెట్లు ఇవ్వడం వృథా’ అని బీజేపీ నేత వినయ్ కతియర్ వ్యాఖ్యానించారు.

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ముస్లింలకు అత్యధికంగా 97 టిక్కెట్లు కేటాయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.