యాప్నగరం

గుజరాత్ అసెంబ్లీ: గోవును వధిస్తే జీవిత ఖైదు

గోసంరక్షణ కోసం గుజరాత్ అసెంబ్లీ చట్టానికి మరింత పదునుపెట్టింది. గోవధను నిషేదిస్తూ శుక్రవారం

Samayam Telugu 31 Mar 2017, 1:54 pm
గోసంరక్షణ కోసం గుజరాత్ అసెంబ్లీ చట్టానికి మరింత పదునుపెట్టింది. గోవధను నిషేదిస్తూ శుక్రవారం గుజరాత్ అసెంబ్లీ గుజరాత్ గోసంరక్ష చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆవులను వధిస్తే నాన్-బెయిబుల్ కేసుతో పాటు జీవిత ఖైదు శిక్షపడుతుంది.
Samayam Telugu gujarat assembly makes law on cow slaughter non bailable offence
గుజరాత్ అసెంబ్లీ: గోవును వధిస్తే జీవిత ఖైదు


అంతేకాదు బీఫ్ (గొడ్డుమాసం) ఎవరి దగ్గరైనా ఉన్నట్లు తేలితే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు జరిమానాతో ఏడేళ్ల నుంచి పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తారు.

ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కబేళాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.