యాప్నగరం

H1B వీసా: రూటు మార్చనున్న భారత సంస్థలు

అమెరికా మార్కెట్‌లో మనుగడ కోసం భారత ఐటీ సంస్థలు రూటు మార్చనున్నాయి. ఈ మేరకు H1B వీసాలతో జరుగుతోన్న నియామకాల సంప్రదాయానికి మంగళం పలికి... అమెరికా ఉద్యోగులకు అనుకూలించే విధానాలను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TNN 22 Mar 2017, 4:40 pm
మెరికా మార్కెట్‌లో మనుగడ కోసం భారత ఐటీ సంస్థలు రూటు మార్చనున్నాయి. ఈ మేరకు H1B వీసాలతో జరుగుతోన్న నియామకాల సంప్రదాయానికి మంగళం పలికి... అమెరికా ఉద్యోగులకు అనుకూలించే విధానాలను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన కాంగ్రెస్ ప్రతినిధి జోయ్ లెఫొగ్రెన్ తాజాగా H1B వీసా సంస్కరణ (రిఫార్మ్) బిల్లు ప్రవేశపెట్టారు. H1B వీసా హోల్డర్ల కనీస వేతనాలను రెండింతలు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో భారత ఐటీ కంపెనీలు H1B వీసాల ప్రక్రియలో ఈ మార్పులు చేసే అవకాశం ఉంది.
Samayam Telugu how indian it companies are rethinking business models for us market
H1B వీసా: రూటు మార్చనున్న భారత సంస్థలు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.