యాప్నగరం

పొంచివున్న గండం.. 2050 భారత్‌కు భారమే!

గత 12 ఏళ్లల్లో ప్రపంచ జనాభా దాదాపు ఒక బిలియన్ పెరిగింది. ఇందులో 60 శాతం జనాభా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోనే వృద్ధి చెందుతోంది.

Samayam Telugu 11 Jul 2018, 4:59 pm
త 12 ఏళ్లల్లో ప్రపంచ జనాభా దాదాపు ఒక బిలియన్ పెరిగింది. ఇందులో 60 శాతం జనాభా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోనే వృద్ధి చెందింది. అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఎప్పటిలాగానే చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండో స్థానంలో ఉంది. అయితే, 2050 నాటికి ఇండియాపై ‘జనాభా’ బాంబు పడనుందని గణంకాలు హెచ్చరిస్తున్నాయి.
Samayam Telugu big_1495780115


1950 తర్వాత ప్రపంచ జనాభా దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. 2017 నాటికి ప్రపంచంలో 7.5 బిలియన్ జనాభా ఉంది. 2050 నాటికి ఆ సంఖ్య 9.8 బిలియన్‌ చేరనుంది. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఇండియా.. 2050 నాటికి చైనాను దాటేసి మొదటి స్థానానికి చేరనుంది. ఏయే దేశాల్లో ఎంత జనాభా పెరగనుందో ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.
Bn - బిలియన్, M - మిలియన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.