యాప్నగరం

వామ్మో.. అక్కడ అడుగుపెడితే ఊపిరి ఆగినట్లే!

అక్కడ అడుగుపెడితే చాలు ఊపిరి ఆగిపోతుంది. గట్టిగా గాలిపిలిస్తే చాలు.. దాదాపు 23 సిగరెట్లను ఒకేసారి కాల్చిన అనుభవం కలుగుతుంది.

Samayam Telugu 5 May 2018, 5:28 pm
క్కడ అడుగుపెడితే చాలు ఊపిరి ఆగిపోతుంది. గట్టిగా గాలిపిలిస్తే చాలు.. దాదాపు 23 సిగరెట్లను ఒకేసారి కాల్చినంత ప్రమాదం. ఇదేదో కొత్త గ్రహం అనుకోవద్దు. ఇది మన దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి. హస్తినాపురిలో అడుగుపెడితే యమపురిలో అడుగుపెట్టినట్లే. అక్కడ పెరుగుతున్న కాలుష్యం.. మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారుతోంది.
Samayam Telugu fb_1460632474_800x420


ప్రపంచంలో దాదాపు 14 మిలియన్ జనాభా కలిగిన 10 మహానగరాల్లో కాలుష్య పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చిన నివేదిక చూస్తే కళ్లు తిరుగుతాయి. ఈ పది నగరాల్లో మన దేశ రాజధాని ఢిల్లీ 292 పీఎం(కాలుష్యాన్ని పర్టిక్యూలేట్ మేటర్‌గా కొలుస్తారు)లతో మొదటి స్థానంలో ఉంది. ఏయే దేశాల్లో ఎంత స్థాయి కాలుష్యం ఉందో ఈ కింది ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.