యాప్నగరం

తమిళనాడులో పెట్రోలు బంకులు, విద్యాసంస్థలు బంద్!

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది అక్కడి...

TNN & Agencies 5 Dec 2016, 8:51 am
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా వుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సోమవారాన్ని సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించనప్పటికీ.. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. అల్లర్లు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రభుత్వం ముందస్తుగానే పెట్రోలు బంకుల్ని మూసేయించింది.
Samayam Telugu jaya healtheducational institutions and petrol bunks were shut down today in tamilnadu
తమిళనాడులో పెట్రోలు బంకులు, విద్యాసంస్థలు బంద్!


దాదాపు 17 బెటాలియన్ల పోలీసు బలగాలు, 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రాష్ట్ర వ్యాప్తంగా మోహరించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర హోంశాఖ వర్గాలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.