యాప్నగరం

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం

పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

TNN 30 Jun 2016, 7:31 pm
పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 25న జరిగిన అనంత నాగ్ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన విషయం విదితమే. అసెంబ్లీ స్పీకర్ కవీంద్ర గుప్తా ...ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
Samayam Telugu jk cm mehbooba mufti takes oath as mla
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం

దివంగత ముఖ్యమంత్రి, ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ అకాల మృతితో అనంతనాగ్లో ఉప ఎన్నికలు వచ్చాయి. మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.