యాప్నగరం

ఓటమి ఎరుగని ధీరుడు కరుణానిధి

ఓవర్ ఆల్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కరుణానిధి మాత్రం తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు.

TNN 19 May 2016, 2:58 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కరుణానిధి తన జైత్ర యాత్రను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సమీప ఏఐడీఎంకే అభ్యర్థిపై భారీ విజయం సాధించారు. కరుణానిధి ఇప్పటి వరకు వరుసగా 13వ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం విశేషం. తన రాజకీయ ఆరంగ్రేటం నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ ఓడిపోని వ్యక్తిగా కరుణానిధి రికార్డు సృష్టించారు. తన నియోజకవర్గంలో కరుణానిధి ఎదురులేని వ్యక్తి అని మరోసారి రుజువు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.