యాప్నగరం

ఢిల్లీకి నిత్యావసరాలు ఆపేస్తాం: జాట్ల వార్నింగ్

విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ వివిధ రాష్ర్ట్రాల నుంచి జాట్లు ఢిల్లీకి తరలివచ్చారు.

Samayam Telugu 2 Mar 2017, 3:58 pm
విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ వివిధ రాష్ర్ట్రాల నుంచి జాట్లు ఢిల్లీకి తరలివచ్చారు. తమకు రిజర్వేషన్లు కల్పించకపోతే ఢిల్లీకి నిత్యావసరాలు నిలిపివేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. వేలాదిగా తరలివచ్చిన జాట్లు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు.
Samayam Telugu life in delhi will come to a standstill if reservation demands not met warns jat leaders
ఢిల్లీకి నిత్యావసరాలు ఆపేస్తాం: జాట్ల వార్నింగ్


తమకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకపోతే మార్చి 20న తమ పొలాల్లో వినియోగించే ట్రాక్టర్లు, పశువులు, ఇతర పనిముట్లతో ఢిల్లీని స్తంభింపజేప్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.


హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల నుంచి జాట్లు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివచ్చారు.

యూపీఏ హయంలో జాట్లకు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. అయితే సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ ను కొట్టివేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.