యాప్నగరం

రిజర్వేషన్ల వాటా కోసం మరాఠాల పోరు!

మహారాష్ట్రలోని మరాఠా సామాజికవర్గం రిజర్వేషన్ల సాధన కోసం పోరుకు సిద్ధమవుతోంది.

TNN 22 Sep 2016, 3:47 pm
మహారాష్ట్రలోని మరాఠా సామాజికవర్గం రిజర్వేషన్ల సాధన కోసం పోరుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేసే రిజర్వేషన్లలలో తమ వర్గానికి ప్రత్యేక కోటా కేటాయించాలని మరాఠాలు గతకొంతకాలంగా ఆందోనళ బాట పట్టారు. అయితే ఆందోళన ఈ మధ్యకాలంలోనే ఉదృతమవుతోంది. మంగళవారం, బుధవారాలలో షోలాపూర్, నవీ ముంబైలలో నిర్వహించిన ర్యాలీలు, ధర్నాలకు మరాఠాలు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటంతో సామాజిక వర్గనేతల్లో నూతనోత్సాహం నింపింది. దీపావళి కల్లా కోటి మందికి జనాభా తగ్గకుండా జనసమీకరణ చేసి ముంబాయిని ముట్టడిస్తామని మారాఠా సామాజిక నేతలు చెబుతున్నారు. మరాఠాల ప్రత్యేక కోటా డిమాండ్ కు, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు మద్ధతు ప్రకటించాయి. అధికార బీజేపీ సైతం సానుకూలంగా ఉంది. దీంతో తక్షణమే తమ డిమాండ్లపై స్పందించి ప్రత్యేక కోటా కల్పించేలా ఫడ్నవీస్ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Samayam Telugu marthas preparing fight for quota in jobs and education
రిజర్వేషన్ల వాటా కోసం మరాఠాల పోరు!


Maratha community people are organising to fight for quota in the state government’s jobs and education sector. Even the date and place where they want show of their strength not yet decided but people in number are increased day by day when they stage rallies at their cities and blocks.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.